Wednesday, April 18, 2007

తవిక ...

కన్నులలో నిను దాస్తే కనుపాపలకిబ్బంది
తనలో నిను దాస్తానంటే,ఎద,ఎందుకులే...లైటంది

2 comments:

రాధిక said...

అదిరింది కదా తవిక.

రానారె said...

హహ్హ