Thursday, April 19, 2007

తవిక ...

పగలూ రేయీ నీకై వెతికా
నిను పొందని నాది .. నాదీ ఓ బతుకా
పూణె లో ఆంధ్రా భోజనం
ఎక్కుడున్నా... అందుకో నా నీరాజనం

4 comments:

Sravan Kumar DVN said...

మమా, సూపరు నీ తవిక.
అంత్య ప్రాసతో పాటు గా ప్రాస కూడా ఉంటే నీ తవికలకి ఇంకా అందం వస్తుంది.

రానారె said...

మీ బాధంతా నాలుగుమాటల్లో చెప్పగలిగారు. పదిమందికీ చెప్పుకుంటే బాధ సగమౌతుంది, సంతోషం రెట్టింపౌతుందీ అంటారు. మీ బాధ తీరాలంటే వండుకోవటం ఒకటే మార్గమేమో. మీ అల్లుడుగారొకాయన (శ్రవణ్) ఏదో చెబుతున్నారు... ఇంకో ప్రయత్నం చేస్తున్నారా?

రాధిక said...

ఆంధ్రాభోజనం కోసం తహతహ కవితలోను ,బ్లాగులో కూడా కనిపిస్తుంది.

Venky said...

super baava !!! chaalaa late gaa nee blog choosthunattunnaa!!! I expected your first blog itself to be a belly-breaker (can I say like that ?!?!?!?). Anyways its all here now atleast atlast!!!