Thursday, April 26, 2007

సాహితీ సమోసా

నా తవికలు సాహితీ సమోసాలు .
నా తవికలు సాహితీ సమోసాలు ..
వైకుంఠ యాత్ర కు ఒక్కటి చాలు ...

3 comments:

రాధిక said...

ఇలాంటి సమోసాలు కైలాశ యాత్రకు ఎమన్నా వున్నాయా మీదగ్గర.

రానారె said...

అంటే, మీ సమోసాలు కేవలం వైష్ణవులకేనా? శైవులకు పనిచెయ్యవా?

SOPETI said...

యత్ర యత్రా తత్ర తత్రా,రమారమి సర్వత్రా
శివుడి కొండ,పాల సంద్రం,సత్య లోక సంపూర్ణ యాత్ర
(నీ)రస యానానికి బేర సారాలు కూడదు,అంచేత దొర ...
ముల్లోకాలకి ముచ్చటగా మూడు సమోసాల ధర...