Sunday, August 10, 2008

20080809

Sat.

Gym.

Library.

Completed 'Fathers and Sons' by Ivan Turgenev . Quite fascinating. Set in 19th century Russia; it is a description of the friction of generations. The tradition-respecting fathers ( Slavophiles) and the nonconforming sons (Nihilists). The hero, Yevgeny Bazarov is said to be the first Bolshevik and the first ever angry young man caricature.

ఈత.

నకానో ముఖ్య గ్రంథాలయానికి దగ్గర్లోనే ఒక ఈత కొలను ఉంది.
గంట కి 200 యెన్లు. మన బరువున్న వస్తువు తేలాలి అంటే భౌతిక శాస్త్ర పరంగా కొంచెం కష్టమైన విషయమే. ఉపరితలం పైన ఉండటానికి నా తరుపున నేను ప్రయత్నిస్తుంటే నీట్లో ఒక మనిషి తగిలాడు. చూట్టానికి జపనీయుడు లా ఉన్నా, వెనుకన పిలక ఉండటం నాకు ఒకింత ఆశ్చర్యచకితున్ని చేసింది. నాకు ఈత నేర్పించడానికి చాలా ప్రయత్నించి ; చివరికి దీపం (light) తీస్కున్నాడు. అతని పేరు నితై ఉరఫ్ నిత్యానంద్ దాస్. స్ఠానిక ISKCON గుడి నిర్వాహకుడు. రమ్మని ఆహ్వానించాడు. మనకీ దేవుడికీ పెద్ద పడకపోయినా , సరే అని చెప్పి బయల్దేరాం. అతని చతుశ్చక్ర వాహనమంతా పుస్తకాలు, కేరియర్లతో నిండిపోయింది. ప్రసాదానికి ఫికర్ చెయ్యనక్కర్లేదని అప్పుడే తెల్సిపోయింది. సదరు మందిరం కార్పోరేషన్ లెక్కల్లో ఒక ఫ్లాటు. లోపలికెల్లి పరిసరాలను పరికించి, ప్రసాదాన్ని భుజించి, ప్రేమ స్వరూపుడైన ఆ భగవంతున్ని భజించి (ఇది అబద్ధం) తిరుగు ప్రయానం మొదలపెట్టాం.Ochiai నించి వాకింగ్ చేసి వచ్చేసాం.

రాత్రి క్లాక్ టవర్ దగ్గర ఒక గంట దాక సమయ సం హారం చేసి గ్రుహముఖులమయ్యాం.

3 comments:

Anonymous said...

baabaay!

japan lo kuda ISKCON devotees vunnara?
Krishnudu devadi devudu
aayanni Bhajisthe thappu ledhu baabaay

Prasadam adbhutham ga vunda?

SOPETI said...

Babuu Chitti.. Emannaav?
Devaadi Devudaa..

Devaadi Devudante.. Balayya..
Okka Magadu..choodaledhaa?

Venky said...

truly funny description baava ! Achcha telugu tarjuma adirindi, as always !! [:)]