Thursday, July 31, 2008

20080731

మధ్యాహ్న భోజనం - ది తాజ్ ( మా వ్యాపార జట్టు లో ఇద్దరు నిపుణులికి ఈ రోజే కార్యాలయం లో ఆఖరి దినం. అందువల్ల మా జట్టంతా కలిసి ...)

బరువు - 84.5 కిలోలు (వ్యాయామం తరువాత)

చదువు - ఇవాన్ టర్గనేవ్ చేత 1860 ల లో రచించబడిన "ఫాదర్స్ అండ్ సన్స్"

* * *

జూలై అంతా జులాయిగా ఐపోయింది

వచ్చే నెల మళ్ళీ కలుద్దాం

అంత వరకూ సెలవు - నమస్కారం

No comments: