Wednesday, May 02, 2007

తెగులు వ్యాకరణం

తెలుగు వ్యాకరణం:
అమ్మహారణం = ఆ + మహారణం -> త్రిక సంధి
తెగులు వ్యాకరణం:
అమ్మాయా? = ఆ + మాయా? -> త్రిష సంధి

3 comments:

రాధిక said...

"ఆడువారి మాటలకు అర్దాలు వేరులే" సినిమా చూసొచ్చాకనా మీకింత వ్యాకరణం వచ్చేసింది?

Anonymous said...

నేను విడదీస్తే నాకు స్నేహ సంధి వచ్చిందే :-)

vihaari
http://vihaari.blogspot.com

రాఘవ said...

హహ్హహ్హ